ఈ బాధ ఎవరితో చెప్పుకోను.. సింగర్ ఎమోషనల్ పోస్ట్..!

-

సింగర్ అనే నటి అయినా దబత్తమ సహా గొంతు నుండి కోలుకోలేకపోతున్నానని బాధపడుతున్నారు. ఇప్పటికే నలుగురు డాక్టర్ని కలిసినా ఫలితం లేకపోయిందని అన్నారు కూని రాగాలు మాత్రమే తీయగలుగుతున్నానని అన్నారు. హై పిచ్ లో పాడే రోజు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నానని త్వరగా రికవరీ అయ్యేలా చూడమని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె చెప్పారు.

సంతోషమైనా బాధైనా పాట రూపంలోనే చెప్పేతాను ఇలా అయిపోవడంతో విపరీతమైన కోపం వస్తుందని అంటోంది. అయితే ఒక్కొక్కసారి ఫన్నీగా అనిపిస్తుందని తన మీద తానే జోకులు కూడా వేసుకుంటున్నానని అన్నారు బాధ చెప్పలేనిది గొంతు ఎక్కువగా ఉపయోగించడం వలన ఈ పరిస్థితి వచ్చిందని ఈమె చెప్పింది.

 

Read more RELATED
Recommended to you

Latest news