ప్రముఖ గేయ రచయిత సిరి వెన్నెల సీతా రామ శాస్త్రీ అస్వస్థత గురి అయ్యాడు. గత రెండు రోజుల నుంచి సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి ఆనారోగ్యం తో బాధ పడుతున్నారు. కాగ ఈ రోజు ఆయన అస్వస్థత కు గురి అయ్యాడు. దీంతో ఆయన్ను హైదరాబాద్ లో ని కిమ్స్ ఆస్పత్రి లో చేర్చారు. అయితే సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి ఆరోగ్యం ప్రస్తుతం ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది.
కాగ సిరి వెన్నెల అనే సినిమా లో గేయ రచయిత గా చేసిన నాటి నుంచి ఆయన ను సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి అని పిలుస్తున్నారు. కాగ ఆయన కు మొత్తం 11 భాషాలలో నంది అవార్డు లు వచ్చాయి. అలాగే నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డు లు కూడా వచ్చాయి. అంతే కాకుండా 2019 లో పద్మ శ్రీ అవార్డు కు దక్కింది. కాగ నేడు గేయ రచయిత లు గా అగ్ర స్ధానం లో ఉన్న చంద్ర బోస్, అనంత్ శ్రీ రామ్ తో పాటు రామ జోగయ్య శాస్త్రి వంటి వారికి గురువు గా ఉన్నాడు.