నార్త్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా హొయలు పోతున్న శివాత్మిక రాజశేఖర్..!!

-

సాధారణంగా తెలుగు హీరోయిన్స్ గ్లామర్ షో కి దూరంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ కారణం వల్లే వారికి ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రాలేదు అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ నాటి కాలంతో పోల్చుకుంటే ఈ తరం హీరోయిన్స్ ఎక్కువగా గ్లామర్ షోకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా అందాలు వలకబోస్తూ గ్లామర్ షో తో పిచ్చెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమధ్య కాలంలో చాలామంది తెలుగు హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక వీరికి కూడా అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలోనే మరొక తెలుగు హీరోయిన్ ప్రముఖ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ కూడా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.

ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివాత్మిక.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా ఈమెకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయని విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇకపోతే శివాత్మిక ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలో నటిస్తోంది.ఇకపోతే ఈమె ఏ మాత్రం గ్లామర్ షో చేయడానికి వెనుకడుగు వేయడం లేదు . ఎత్తైన ఎద అందాలను చూపిస్తూనే థైస్ అందాలతో పిచ్చెక్కిస్తోంది. ఇక నిజంగా ఈమె తెలుగు హీరోయిన్ నేనా అనే సందేహాన్ని కూడా పుట్టిస్తుంది శివాత్మిక . నార్త్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా వయ్యారాలు వలకబోయడంలో తెగ ఆసక్తి చూపిస్తోంది. ఇక ఈమె వస్త్రధారణ చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే .. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ సినిమాలలో కూడా నటిస్తున్నారు . అంతేకాదు పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు శివాత్మిక రాజశేఖర్. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news