బంగారం, వెండి కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. ఈ రోజు కూడా బంగారం. వెండి ధరలు సామాన్యులకు కాస్త ఊరటను ఇచ్చే విధంగా ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. గతంలో వరుసగా మూడు రోజుల పెరిగిన ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అలాగే ఈ రోజు వెండి ధరలలో ఎలాంటి మార్పులు లేవు. అయితే ఈ రోజు తగ్గిన ధరలు మళ్లీ రేపు పెరిగే అవకాశం కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి తోపాటు ఇతర కారణాల వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. కాగ నేడు బంగారం, వెండి ధరల ప్రకారం దేశంలోని పలు ప్రముఖ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,490 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,630 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 69,000 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,490 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,630 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 69,000 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,790 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,090 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 64,900 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,520 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,520 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 64,900 గా ఉంది.
కోల్కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,690 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,390 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 64,900 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,490 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,630 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 64,900 గా ఉంది.