స్టైలిష్ అవుట్ ఫిట్ లో స్నేహారెడ్డి.. ఫొటోస్ వైరల్..!

-

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి అందరికీ సుపరిచితమే. స్నేహారెడ్డి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకుంది. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కూడా ఈమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ హీరోయిన్ల కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు.

ట్రెండ్ ని ఫాలో అవుతూ సోషల్ మీడియాలో స్నేహ సందడి చేస్తూ ఉంటుంది. తరచు ఫోటోషూట్స్ ని కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా స్నేహ రెడ్డి బ్లాక్ కలర్ డిజైనర్ వేర్ లో అందరిని ఆకట్టుకుంటోంది. చాలా క్యూట్ గా అందంగా స్నేహ రెడ్డి ఉంది. ప్రస్తుతం స్నేహ రెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈమె లేటెస్ట్ ఫోటోలని చూసి నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news