Sobhita Dhulipala : ఎద అందాలతో రెచ్చిపోయిన శోభితా ధూళిపాళ

-

పదహారణాల తెలుగు అందం.. అయినా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఇలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలన్నింటిలో తన సత్తా చాటుతోంది. ఆమే తెలుగు చిన్నది.. శోభిత ధూలిపాళ. ఈ బ్యూటీ గూఢచారి సినిమాతో టాలీవుడ్ తెరకు పరిచయమైంది.

 

అచ్చమైన ఈ తెలుగందం ఆ తర్వాత అడవి శేష్ నటించి మేజర్​లో కనిపించింది. ఇక వరుస అవకాశాలు దక్కించుకుంటూ తన హవా కొనసాగిస్తోంది. అటు బాలీవుడ్​లోనూ ఈ బ్యూటీ తన సత్తా చాటుతోంది.

ఆ తర్వాత హాలీవుడ్​కూ వెళ్లింది. ‘స్లమ్​డాగ్​ మిలియనీర్​’ హీరో దేవ్​ పటేల్​ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంకీమ్యాన్​’ అనే యాక్షన్​ థ్రిల్లర్​లో నటించింది. ఇలా అన్ని ఇండస్ట్రీల్లో పనిచేస్తూ బిజీబిజీగా ఉన్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్​గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version