గ్లామర్ తోనే చంపేస్తోన్న సోనాక్షి..!

-

ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్ల మధ్య పోటీ వాతావరణం ఏర్పడిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కళ్ళు మూసి తెరిచేలోపు ఒకరి అవకాశం ఇంకొకరు లాక్కుపోతున్నారు. పోటీ ప్రపంచం లో దూసుకుపోవాలంటే అంతే వేగంగా పనిచేయాలి. నిర్ణయాలు సైతం అంతకుమించి వేగంగా తీసుకోవాలి లేదంటే పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత నష్టం వాటిల్లక తప్పదు. అందుకే ట్రెండ్ కి తగ్గట్టుగా అంతే వేగంగా పనిచేయాలి అని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్గా రాణించాలి అంటే ఇంకా చాలా రకాల టెక్నికల్స్ కూడా తెలిసి ఉండాలి. ఇక ఈ మధ్యకాలంలో వారసురాళ్ల మధ్య పోటీ తలెత్తితే వాతావరణం యుద్ధాన్ని తలపిస్తుందని చెప్పాలి. ఇక బాలీవుడ్ గురించి చెప్పాలంటే గత రెండు సంవత్సరాలుగా అక్కడ పరిశ్రమ పరిస్థితి దిగజారింది. కాబట్టి సక్సెస్ తగ్గిపోవడం కూడా సహజమే అని చెప్పవచ్చు.

అందుకే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు సైతం ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన అందాలతోనే చంపేసే సుందరి సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఈమె చాలా వరకు వెనుకబడిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం ఈమె చిత్రంలో డబుల్ ఎక్సెల్, కాకుడా వంటి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. కొత్త కమిట్మెంట్ ఏమి లేవు. అందుకే ఈమె ఇలా అందాల ప్రదర్శన చేసి యువతను ఆకట్టుకునే విధంగా తన గ్లామర్ షో తో యువతను కట్టిపడేసే ప్రయత్నం చేస్తుంది.

ఇప్పటికే లో అందాలతో రచ్చ చేసిన సోనాక్షి సిన్హా ఇప్పుడు సరికొత్తగా గ్లామర్ షో చేయడంలో పాఠాలు నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసుకున్న ఫోటోలు కూడా నెట్టింట అగ్గిరాజేస్తున్నాయి. ఈ మాత్రం గ్లామర్ ఎలివేషన్ లేకపోతే సినిమా అవకాశాలు రావని అనుకుందో ఏమో కానీ ఇలా వరుసగా గ్లామర్ షో తో సోషల్ మీడియాలో మంట పెట్టే ప్రయత్నం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ కనీసం ఇకనైనా సినిమా అవకాశాలు వస్తాయో లేదో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version