రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోనూ సూద్ ఏం చేసినా వెంటనే వైరల్ అవుతోంది. తాజాగా సోనూ సూద్ ఓ మూవీ సెట్స్ లో టైలర్ అవతారం ఎత్తారు. అక్కడే ఉన్న కుట్టు మిషన్ పై సరదాగా దుస్తులు కుట్టారు. ఆయన కాసేపు టైలరింగ్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు.
Sonu Sood tailor shop.
यहां मुफ्त में सिलाई की जाती है।
पैंट की जगह निकर बन जाए, इसकी हमारी गारंटी नहीं 😂 pic.twitter.com/VCBocpUSum— sonu sood (@SonuSood) January 16, 2021