T20 World Cup 2024: సూపర్-8కు దూసుకెళ్లిన అఫ్గాన్

-

Afghanistan Eye Super 8 Qualification: టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ సంచలనమే సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్థాన్ సూపర్-8కు దూసుకెళ్లింది. పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు చేరి సూపర్-8లో అడుగుపెట్టింది.

Afghanistan Eye Super 8 Qualification

96 పరుగుల టార్గెట్‌ను అఫ్గాన్ 15.1 ఓవర్లలోనే ఛేదించింది. గుల్బదిన్ నాయబ్ (49) రాణించారు. అంతకుముందు ఫజల్లా ఫారూఖీ 3, నవీన్ ఉల్ హక్ 2 వికెట్లతో చెలరేగడంతో పపువా న్యూగినియా 95 పరుగులకే కుప్పకూలింది.

 

Read more RELATED
Recommended to you

Latest news