T20 WorldCup 2024: నేడు సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ తొలిపోరు..

-

Afghanistan vs India, 43rd Match, Super 8 Group 1 :టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో భాగంగా…. సూపర్ 8 మ్యాచ్లు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ టీమిండియా కీలక మ్యాచ్ ఆడబోతుంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య ఇవాళ కీలక ఫైట్ జరగబోతుంది. ఇందులో గెలిచిన జట్టు ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

Afghanistan vs India, 43rd Match, Super 8 Group 1

ఇందులో ఓడిన జట్టు ఇంటికి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో ఇందులో గెలిచేందుకు… రెండు జట్లు కసిగా ప్రాక్టీస్ చేశాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ కంటే టీమిండియా కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version