Sarfaraz Khan: తండ్రి అయిన టీమ్ ఇండియా క్రికెటర్

-

After 150 vs New Zealand, More Good News For Sarfaraz Khan: టీమిండియా యంగ్ బ్యాటర్… సర్ఫరాజ్ ఖాన్ అదిరిపోయే శుభవార్త చెప్పాడు. ఇటీవల టీమిండియాలోకి వచ్చి అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్… తాజాగా తండ్రయ్యాడు. ఆయన భార్య ఓ పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఈ తరుణంలోనే.. తన తండ్రి అలాగే… సర్ఫరాజ్ ఖాన్ పుట్టిన బిడ్డ ఎత్తుకొని ఫోటో దిగారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

After 150 vs New Zealand, More Good News For Sarfaraz Khan

జమ్మూ కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సర్పరాజ్ ఖాన్… తాజాగా తండ్రి కావడం జరిగింది. 26 సంవత్సరాలు ఉన్న సర్ఫరాజ్ ఖాన్… న్యూజిలాండ్ పై మొన్న 150 పరుగులు చేస్తే సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో డక్ ఔట్ అయిన… రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ తరుణంలోనే టీమిండియా ఆ మాత్రం పోటీ ఇవ్వగలిగింది. ఈ యంగ్ బెటర్ ఆడకపోయి ఉంటే టీమిండియా.. దారుణంగా ఓడిపోయేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version