IND vs AUS: మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం…గైక్వాడ్ సెంచరీ వృథా..!

-

ఆస్ట్రేలియా జట్టు చేతిలో మరోసారి టీమిండియా కు ఓటమి ఎదురైంది. నిన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జెట్ల మధ్య మూడవ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆస్ట్రేలియా చేతిలో ఐదు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఇందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు… నిర్మిత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది.

Australia won by 5 wkts

టీమిండియా బ్యాటర్లలో… రుద్దురాజు గైక్వాడ్ 123 పరుగులు చేసి రాణించాడు. టాప్ ఆర్డర్ మరియు మిడిల్ ఆర్డర్ రాణించకపోయినా… టీమిండియా కు భారీ స్కోర్ అందించాడు రుతురాజు గైక్వాడ్. అయితే 223 పరుగుల భారీ లక్ష్యంతో… చేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట తడబడింది. కానీ ఆ తర్వాత విజృంభించి ఆడింది. ఈ నేపథ్యంలోని నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఆస్ట్రేలియా జట్టు. ఇక ఈ సిరీస్ లో 2-1 ఆదిక్యంతో టీమిండియా ముందంజలో ఉంది. ఇంకా రెండు టీ20 మ్యాచ్ లు ఉన్నాయి

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version