ఈడీ విచారణకు హాజరైన HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్…..!

-

Azharuddin, former president of HCA, who attended the ED inquiry: HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్..కేసు లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇవాళ ఈడీ విచారణకు హాజరైయ్యారు HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్. 2020 – 2023 మధ్య HCA లో జరిగిన అవకతవకలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అజారుద్దీన్ పై ఫిర్యాదులు…నమోదయ్యాయి. ఉప్పల్ పీఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు.

Azharuddin, former president of HCA, who attended the ED inquiry

మూడేళ్లలో రూ 3.8 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, టైర్ ఎక్విప్మెంట్, బకెట్ చైర్స్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. తాజాగా అజారుద్దీన్ కు నోటీసులు జారీ చేశారు ఈడీ. ఇక ఈడీ నోటీసు మేరకు విచారణకు హజరయ్యారు HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version