BREAKING : గంగూలీకి షాక్..BCCI అధ్యక్షుడిగా బిన్నీ ఏకగ్రీవం

-

BREAKING : సౌరవ్‌ గంగూలీకి బిగ్‌ షాక్ తగిలింది. ముందు నుంచి అందరూ అనుకున్నట్లే..సౌరవ్‌ గంగూలీ పదవి గల్లంతు అయింది. BCCI అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆయనకు ఎవరూ పోటీ లేకపోవడంతో.. BCCI అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన కాసేపటి క్రితమే.. BCCI అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ బాధ్యతలు చేపట్టారు. ఇక అటు BCCI సెక్రటరీ గా అమిత్‌ షా కొడుకు.. జై షా కొనసాగుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version