Telangana: ట్రాఫిక్ పోలీసులుగా ట్రాన్స్ జెండర్లు..జీతం ఎంతంటే ?

-

 

ట్రాఫిక్ నియంత్రణ, డ్రంక్& డ్రైవ్ కు ట్రాన్స్ జెండర్లు వినియోగించే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్ల నియమించడంపై దృష్టి సారించాలని కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ నియంత్రణ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కి ట్రాన్స్ జెండర్స్ వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Transgenders to Volunteer in Traffic Police Under CM Revanth Reddys Initiative

అంతేకాదు… హోంగార్డు తరహాలో జీతం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రత్యేక డ్రెస్ కోడ్ ఇవ్వాలని తెలిపారు. త్వరలోనే నియామకాలు ఉంటాయని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అటు కులగణనతో ఏ పథకం రద్దు కాదు, ఎవరి రిజర్వేషన్లు తొలగింబోమని ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. కులగణనతో ఏ సంక్షేమ పథకం రద్దు కాబోదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎవరు ఈ విషయంలో ఆందోళన చెందకూడదని కోరారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version