IPL 2024: ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్ లు.. SRH మళ్ళీ విజృంభిస్తుందా?

-

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్లు కూడా పెద్ద ఫైట్స్ కావడం విశేషం. మొదటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో జరుగుతుంది.

Chennai Super Kings vs Sunrisers Hyderabad, 46th Match

ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. మరొక మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news