IPL 2024: లక్నోపై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా… నిన్న జరిగిన లక్నో వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్లో… రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది.

ఇందులో లక్నో సూపర్ జెంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రానించి ఆ మాత్రం పరువులు రాబట్ట గలిగాడు. అనంతరం చేజింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్… కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. 19 ఓవర్లలోనే మూడు వికెట్ నష్టపోయి 199 పరుగులు చేసింది. దీంతో ఏడూ వికెట్ల తేడాతో లక్నోపై విజయం సాధించగలిగింది రాజస్థాన్ రాయల్స్.

Read more RELATED
Recommended to you

Latest news