Ipl 2022 : నేడు ముంబైతో తలపడనున్న లక్నో..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2022 చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీలో 36 మ్యాచ్లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్ లు పూర్తి ఎంటర్ టైన్ చేశాయి. ఇవాళ 37 మ్యాచ్లో భాగంగా లక్నో సూపర్ గేట్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

Lucknow Super Giants : KL రాహుల్ (c), క్వింటన్ డి కాక్ (WK), మనీష్ పాండే, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

Mumbai Indians : రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్ (wk), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ సామ్స్, M అశ్విన్ / హృతిక్ షోకీన్, రిలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, జస్ప్రీత్ బుమ్రా

Read more RELATED
Recommended to you

Exit mobile version