IPL RR vs LSG : ఉత్కంఠ మ్యాచ్‌లో.. లక్నో పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

-

ఐపీఎల్ 2022 లో భాగంగా లక్నో సూప‌ర్ జెయింట్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య 20 మ్యాచ్ ఆదివారం జ‌రిగింది. చివ‌రి బంతి వ‌ర‌కు ఉత్క‌ఠ‌గా సాగిన మ్యాచ్ లో గెలుపు రాజ‌స్థాన్ నే వ‌రించింది. రాజ‌స్థాన్ విధించి 165 ప‌రుగుల టార్గెట్ ను ఛేదించ‌డంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తడ‌ప‌డింది. చివ‌రి ఓవ‌ర్ల‌లో 14 ప‌రుగులు చేయాల్సి ఉండ‌గా.. స్టోనీస్ – అవేశ్ ఖాన్ 11 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. దీంతో ఈ మ్యాచ్ రాజ‌స్థాన్ వైపు తిరిగింది.

3 ప‌రుగుల తేడాతో ల‌క్నో పై రాజ‌స్థాన్ విక్ట‌రీ న‌మోదు చేసింది. దో రాజ‌స్థాన్ పాయింట్ల ప‌ట్టికలో అగ్ర‌స్థానంలోకి వెళ్లింది. రాజ‌స్థాన్ బ్యాట‌ర్లు.. డి కాక్ (39), స్టోనీస్ (38) రాణించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. రాజస్థాన్ బౌల‌ర్లు.. చాహ‌ల్ ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు. ట్రెంట్ బోల్డ్ 2 తీసుకున్నాడు. కుల్దీప్ సెన్, ప్ర‌సిద్ధ కృష్ణ త‌ల ఒక్క వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ మ్యాచ్ లో చాహ‌ల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version