IPL 2022 : నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనున్న గుజరాత్

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 20 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్ల మధ్య 21 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

 

గుజరాత్‌ టైటాన్స్‌ ; శుభమన్ గిల్, మాథ్యూ వేడ్ (WK), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (C), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ, దర్శన్ నల్కండే

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్/కార్తీక్ త్యాగి

Read more RELATED
Recommended to you

Exit mobile version