IPL 2024: నేడు రాజస్థాన్‌తో ఢిల్లీ అమీతుమీ

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తల పడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు పది మ్యాచ్లు వాడి 8 మ్యాచ్ లు గెలిచింది. మరోవైపు… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం పడుతూ లేస్తుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్…ఐదు మ్యాచ్లు గెలిచి ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. మరి ఇవాళ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ప్లే ఆఫ్ చేరే జట్ల విషయంలో మరింత సిచువేషన్ టైట్ అవుతుంది. మరి ఇవాళ ఎవరికి గెలుస్తారో చూడాలి.

ఢిల్లీ క్యాపిటల్స్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (C, wk), ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ యాదవ్

రాజస్థాన్ రాయల్స్ XI: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c, wk), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ

Read more RELATED
Recommended to you

Latest news