ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. 200 కి పైగా పరుగులు చేస్తేనే ఈ ఎకానా క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్ లో ఛేజింగ్ చేయలేరు. మరీ లక్నో ఎన్ని పరుగులు చేస్తుందో.. ఆ పరుగులను ఢిల్లీ ఛేదిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.
లక్నో సూపర్ జెయింట్స్ :
మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దుల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రతి, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.
ఢిల్లీ క్యాపిటల్స్ :
అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కే.ఎల్.రాహుల్, అక్సర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దష్మంత చమీరా, ముఖేష్ కుమార్.