వైరల్ : విండీస్ బ్యాట్స్ మెన్ గా**డుకు తాకిన బాల్..కోహ్లీ వాయిస్ వైరల్

-

టీమ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టి20 మ్యాచ్ ముగిసింది. ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదిలా ఉండగా… నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.  నిన్నటి మ్యాచ్ తొమ్మిదో ఓవర్ టీమిండియా స్పిన్నర్ ఛాహల్ వేశారు.

ఈ తొమ్మిది ఓవర్ నాలుగో బంతిని చాహార్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ రోస్టన్ చేజ్ వేశారు. ఈ సమయంలో బంతి వెస్టిండీస్ బ్యాట్స్మెన్ గాడ్ కు తగిలింది. దీంతో రివ్యూ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ను స్పిన్నర్ చహాల్ కోరాడు. అయితే ఈ నేపథ్యంలో బంతి ఎక్కడ తగిలింది అని రోహిత్ శర్మ అడిగాడు. అయితే దీని పై విరాట్ కోహ్లీ స్పందించాడు. ఆ బంతి బ్యాట్స్ మెన్ గా**డు పై పైన తగిలింది అంటూ విరాట్ కోహ్లీ బదులిచ్చాడు.

అయితే విరాట్ కోహ్లీ గాడ్ అన్నాడా… లేక గా**డు అన్నాడా అనేది క్లారిటీ రాలేదు. మొత్తానికి విరాట్ కోహ్లీ బూతు మాటలు వాడినట్లు వికెట్ దగ్గర ఉన్న ఆడియోలో రికార్డు అయింది. అయితే తర్వాత చాహల్ గార్డ్ పైన తగిలింది అంటూ పేర్కొన్నాడు. మొత్తానికి విరాట్ కోహ్లీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version