India vs England LIVE Score, 5th Test Day 2: లండన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో గిల్ సేనకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అతి తక్కువ పరుగులకే టీమిండియా ఆల్ అవుట్ అయింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న అయిదో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత బ్యాటర్లలో కరుణ్ నాయర్ ఒక్కడే అర్ధ శతకం చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. కరుణ్ నాయర్ 57 పరుగులు చేశాడు.