T20W 2024: ఇవాళ పాకిస్తాన్ తో టీమ్ ఇండియా మ్యాచ్… రోహిత్ శర్మ ఔట్ ?

-

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. టి20 2024 ప్రపంచ కప్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. గ్రూప్ ఏ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య 19 వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్ లోని ప్రముఖ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతుంది.

India vs Pakistan, 19th Match, Group A

భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే.. గాయం కారణంగా బాధపడుతున్న రోహిత్ శర్మ ఇవాళ ఆడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ రోహిత్ శర్మ ఆడకపోతే హార్దిక్ పాండ్యాకు లేదా బుమ్రాకు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉందట.

జట్ల వివరాలు

ఇండియా ఎలెవన్: రోహిత్ శర్మ (సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ మరియు మహ్మద్ సిరాజ్

పాకిస్తాన్ XI: బాబర్ ఆజం (సి), మహ్మద్ రిజ్వాన్ (వికె), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఆజం ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్/సైమ్ అయూబ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ అమీర్, హరీస్ రవూఫ్

Read more RELATED
Recommended to you

Exit mobile version