IND VS NZ: 156 పరుగులకే టీమిండియా ఆలౌట్‌

-

India vs New Zealand, 2nd Test: పుణె టెస్ట్‌లో కుప్పకూలింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా.. 7 వికెట్లతో విజృంభించాడు కివీస్‌ బౌలర్‌ శాంట్నర్‌. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్ టీమిండియా…ఆలౌట్‌ కావడంతో.. 103 పరుగుల లీడ్‌ న్యూజిలాండ్‌ జట్టుకు దక్కింది.

India was bowled out for 156 runs in the first innings

ఇక భారత్‌ బ్యాటింగ్‌ లో జడేజా 38, గిల్‌ 30, జైశ్వాల్ 30 పరుగులు రాణించారు. మిగత భారత బ్యాటర్లు ఎవరూ కూడా రాణించలేదు. దీంతో 156 పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా. పుణె టెస్ట్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 259 పరుగులకు ఆలౌట్‌ అయింది. వాషింగ్టన్‌ సుందర్‌ 7 వికెట్లు పడగొట్టడంతో.. న్యూజిలాండ్‌ 259 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version