ఐపీఎల్ లో వరుసగా మూడవ మ్యాచ్ లో యువ సంచలనం గా పేరు తెచ్చుకున్న పృథ్వీ షా కేవలం 15 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న పృథ్వీ షా ఓపెనర్ గా వస్తున్నాడు. సీజన్ ఆరంభంలో మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ ఓపెనీర్ పృథ్వీ షా కేవలం 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండవ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఖాతా తెరవకుండానే డక్ అవుట్ గా వెనుతిరిగారు..
IPL 2023 :పృథ్వీ షా మళ్ళీ విఫలం… ఇక పక్కన పెడితే బెటర్ !
-