IPL 2024: ఇవాళ కేకేఆర్, రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్

-

Kolkata Knight Riders vs Rajasthan Royals, 31st Match: ఐపీఎల్ 2024లో నేడు KKR, రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 27 మ్యాచ్లు జరిగాయి. వీటిలో KKR 14, రాజస్థాన్ 13 మ్యాచుల్లో గెలిచాయి.

Kolkata Knight Riders vs Rajasthan Royals, 31st Match

అయితే హోంగ్రౌండ్ లో RRపై నైట్ రైడర్స్ దే పైచేయిగా ఉంది. పాయింట్ల పట్టికలో RR, KKR తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ మ్యాచులో గెలిచిన జట్టు తొలి స్థానానికి ఎగబాకనుంది.

Read more RELATED
Recommended to you

Latest news