నేడు 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర..షెడ్యూల్ ఇదే

-

నేడు 16వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. ఏలూరులో ఇవాళ నేడు 16వ రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర. 16వ రోజు యాత్రలో భాగంగా నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకొని ఉండి శివారులో భోజన విరామం తీసుకుంటారు సీఎం జగన్.

Today is the 16th day of CM Jagan’s bus trip

అనంతరం భీమవరం బైపాస్ రోడ్ గ్రంధి వెంక టేశ్వర రావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. ఈ సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news