IPL 2025: నేడు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు.. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.

HPCA స్టేడియం, ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రాబబుల్ XII: సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్బాజ్ (WK), అజింక్యా రహానే (c), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, అనుకూల్ రాయ్, హర్షిత్ రాణా, వైభవ్ చకరవరతి.
రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ XII: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (సి), శుభమ్ దూబే, ధ్రువ్ జురెల్ (వికెట్), షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, ఫజల్హాక్ ఫరూఖీ, కుమార్ కార్తికేయ, కుమార్ కార్తికేయ