లవర్ తో దొరికిపోయిన కొడుకు… చితకబాదిన తల్లి.. వీడియో వైరల్

-

వద్దన్న పనే చేస్తవా అని కుమారుడికి తల్లి ట్రీట్‌మెంట్ ఇచ్చింది. యూపీలోని కాన్పుర్‌లో తల్లి తన కుమారుడిని నడిరోడ్డుపై చితకబాదింది. పోలీసుల వివరాల ప్రకారం.. రోహిత్ అనే యువకుడు యువతితో లవ్‌లో ఉన్నాడు.

Kanpur mother beats son, girlfriend on street after catching them eating chowmein
Kanpur mother beats son, girlfriend on street after catching them eating chowmein

వారు అక్కడి రోడ్డుపై ఓ స్టాల్ వద్ద స్నాక్స్ తింటుండగా రోహిత్ తల్లిదండ్రులు శివకరణ్-సుశీల గమనించారు. ఆ యువతితో తిరగవద్దని చెప్పినా మా మాట వినవా అంటూ రోహిత్‌ను చెప్పుతో కొడుతూ, రచ్చ చేశారు.

ఇక దీనికి సంబంధించిన…. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన కొడుకు పై రివెంజ్ అదిరిపోయేలా తీర్చుకుందని తల్లిని మెచ్చుకుంటున్నారు కొంతమంది. అరే లవర్ తో తిరగాలంటే ఏదైనా హోటల్ కి వెళ్లి ఎంజాయ్ చేయాలి కానీ… బజార్లో తిరగకూడదని అతనికి సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news