టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నోసూపర్ జెయింట్స్

-

ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య 11వ మ్యాచ్ జరుగుతోంది. అయితే టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో పూరన్ లక్నో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. రాహుల్ కి రెస్ట్ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పంజాబ్ కింగ్స్ జట్టు :

శిఖర్ ధావన్, బెయిర్ స్టో, లివింగ్ స్టోన్, కరన్, జితేష్, శశాంక్, బ్రార్, హర్షల్, రబడా, చాహర్, అర్ష్ దీప్.

లక్నో సూపర్ జేయింట్స్ జట్టు :

డీకాక్, రాహుల్, పడిక్కల్, బదోనీ, పూరన్, స్టోయినీస్, కృనాల్ , బిష్ణోయ్, మొహ్సిన్, మయాంక్ యాదవ్, మణిమారన్. 

 

Read more RELATED
Recommended to you

Latest news