Mohammed Shami : షమీ ఇంటి వద్ద భద్రత పెంపు

-

Mohammed Shami : గత నెలలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి మూడు మ్యాచ్ లలో మేనేజ్మెంట్ అతనిని దూరం పెట్టినప్పటికీ ఆ తర్వాత హార్దిక్ పాండేకి గాయం కావడం వలన జట్టులోకి వచ్చిన షమి ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టించాడు. దీనితో షమీకి అభిమానుల యొక్క ఆదరణ విపరీతంగా పెరగింది.

Mohammed Shami Organises Selfie Event At His Farmhouse

అలాగే సోషల్ మీడియా వేదికగా చాలామంది అభిమానులు అతనిని ప్రశంసలతో ముంచేతారు. ఈ నేపథ్యంలో అతనిని చూడడానికి వేలాదిమంది అభిమానులు వారి యొక్క బైకు పై మరియు కార్లపై ఫామ్ హౌస్కి వచ్చారు. దాంతో సమీకి భద్రతను పెంచారు. దీనికి సంబంధించిన వీడియోను షమ్మీ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోను దాదాపు నాలుగు లక్షల మంది నెటిజన్లు పైగా లైక్ చేశారు. ఇదిలా ఉండగా… ప్రస్తుతం భారత జట్టు సౌత్ ఆఫ్రికా టూర్ లో భాగంగా ఈరోజు సెకండ్ టి20 ఆడనుంది. అలాగే టెస్ట్ వన్డేలలో కూడా తలపడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version