MS DHONI : ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్!

-

 

MS DHONI : IPL 2024 కోసం టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సిద్ధమవుతున్నారు. ఫిట్ గా ఉండేందుకు ఆయన జిమ్ లో చెమటోడ్చుతున్నారు. ఈ సీజన్ లో రాణించేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

MS Dhoni is getting ready for IPL 2024

ఇటీవల ధోని మోకాలి సర్జరీ చేయించుకున్నారు. ఇప్పుడు ఆ గాయం నుంచి కోలుకొని ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నారు. దీంతో ‘తలా ఈజ్ బ్యాక్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా..ఇంగ్లాండ్ స్టార్ పెసర జోఫ్రా ఆర్చర్ ఐపిఎల్ 2024 సీజన్ కు దూరం కానున్నారు. అతడిపై పనిభారం తగ్గించడానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2024ను దృష్టిలో పెట్టుకొని ఈసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ లో గతేడాది ఆర్చర్ ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version