IPL 2024 : ఇవాళ ఆర్సీబీ, ముంబై ఫైట్..ఓడితే ఇంటికే !

-

Mumbai Indians vs Royal Challengers Bangalore, 25th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బీకర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంకాడే స్టేడియంలో జరుగుతోంది. ఎప్పటిలాగే ఏడున్నర గంటల ప్రాంతంలో ముంబై వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Mumbai Indians vs Royal Challengers Bangalore, 25th Match

అయితే ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో ముంబై అలాగే బెంగళూరు చెరొక మ్యాచ్ గెలిచాయి. ఇవాళ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకము. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మాత్రమే టోర్నీలో కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కూడా నెలకొనే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు జట్లు ఈ మ్యాచ్లో చాలా ఉత్కంఠ భరితంగా… కష్టపడి ఆడాల్సి ఉంటుంది. ఇక టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news