Nitish Kumar Reddy: నీ అవ్వ తగ్గేదేలే…రెచ్చిపోయిన నితీష్ !

-

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంట్ లో భాగంగా… ప్రస్తుతం టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు… నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. తన అంతర్జాతీయ తొలి అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విఫలమైతే…. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం దుమ్ము లేపాడు.

Nitish Kumar Reddy drops iconic ‘Pushpa’ celebration after stellar half-century under pressure at MCG

81 బంతిలో 50 పరుగులు పూర్తి తీసుకున్నాడు. అయితే అర్థ శతకం పూర్తయిన తర్వాత… పుష్ప సినిమా తరహాలో… తగ్గేదేలే అంటూ…. తన బ్యాట్ తో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్‌ తరహాలో తగ్గేదేలే అంటూ…. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చేసిన రచ్చ వైరల్‌ గా మారింది. అటు కామెంట్రీ బాంక్సులో ఉన్న వాళ్లు కూడా పుష్ప అంటూ కామెంట్స్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version