కోహ్లీ, సచిన్‌పై పోలీస్ కేసులు !

-

కోహ్లీ, సచిన్‌పై పోలీస్ కేసులు కానున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో సచిన్, కోహ్లీపై ఫిర్యాదు చేయనుంది హైదరాబాద్ గ్రీన్ సొసైటీ. కోట్ల రూపాయలు సంపాదించిన వారిని వదిలిపెట్టి చిన్ననటులను పట్టుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Police cases against Kohli and Sachin

ఈ మేరకు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయనుంది హైదరాబాద్ గ్రీన్ సొసైటీ. దింతో కోహ్లీ, సచిన్‌పై పోలీస్ కేసులు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news