kohli
Cricket
ధోనీ రికార్డును బద్దలు కొట్టేందుకు అడుగు దూరంలో కోహ్లీ..
అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ కొట్టని రికార్డు లేదు. వరుస పెట్టి రికార్డుల మోత మోగిస్తున్నాడు కోహ్లీ. తాజాగా మరో రికార్డు అతని ఖాతాలో చేరబోతుంది. అవును, ఇప్పటివరకు కోహ్లీ కెప్టెన్సీలో 59మ్యాచులాడిన భారత జట్టు మరొక్క మ్యాచ్ ఆడితే ధోనీ రికార్డును అందుకుంటుంది. ఇంగ్లండ్ తో అహమ్మాదాబాద్ లో జరగబోయే మ్యాచుతో కోహ్లీ ఆ...
Cricket
ఇన్స్టాగ్రామ్ లో అరుదైన ఘనత అందుకున్న కోహ్లీ..
భారత క్రికెటర్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో వంద మిలియన్ల ఫాలోవర్లను ఏర్పర్చుకున్నాడు. అంటే పదికోట్ల అనుచరులు ఇన్స్టాగ్రామ్ ద్వారా కోహ్లీని ఫాలో అవుతున్నారన్నమాట. ఇండియా నుండి ఈ అరుదైన ఘనత అందుకుంది కేవలం కోహ్లీనే. ప్రపంచ క్రీడాకారులల్లో...
Cricket
అహమ్మదాబాద్ టెస్ట్: రిఫండ్ అడుగుతున్న ప్రేక్షకులు..
అహమ్మాదాబాద్ లో జరుగిన మూడవ టెస్టులో 10వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత పెద్దదైన మొతేరా స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా గెలవడం అందరికీ ఆనందదాయకమే. కానీ టెస్ట్ మ్యాచ్ మరీ రెండు రోజుల్లోనే ముగియడం అందరికీ షాకింగ్ గా ఉంది. సాధారణంగా...
Cricket
సొంత గడ్డపై అదరగొట్టిన చెన్నై చిన్నోడు
సొంత గడ్డపై సత్తా చాటాడు. అటు బాల్‌తో.. ఇటు బ్యాట్‌తో దుమ్మురేపాడు. స్టార్ బ్యాట్స్మెన్లు కూడా తడబడుతున్నపిచ్ పై.. రఫ్ఫాడించాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ తో తన సత్తా ఏంటో నిరూపించాడు చెన్నై చిన్నోడు. జట్టుకు అవసరమైన సమయంలో అండగా నిలబడ్డాడు. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం...
Cricket
ఐసీసీ ర్యాంకింగ్స్ లో పడిపోయిన కోహ్లీ స్థానం..
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన ర్యాకింగ్ లో వెనకపడ్డాడు. ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఒక స్థానం కోల్పోయి ఐదవ స్థానానికి వచ్చాడు. బ్యాటింగ్ లో తన స్థానం వెనక్కి రావడం కొంత ఆశ్చర్యకరమే అయినా, ఈ సారి ఐదవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మొదటి స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్...
Cricket
చెన్నై: తొలిటెస్టులో ఓడిపోయిన టీమిండియా..
చెన్నై వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పరాజయం చవిచూసింది. కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగిన జట్టు ఇంగ్లండ్ నిర్ణయించిన స్కోరుని అందుకోలేకపోయింది. మొదటి ఇన్నింగ్సులో అంతగా ఆకట్టుకోలేకపోయిన భారత జట్టు, రెండవ ఇన్నింగ్సులో బాగానే ఆడింది. కానీ మొదటి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేయడంతో రెండవ ఇన్నింగ్సు...
Cricket
మరో కొత్త రికార్డుకి చేరువలో కెప్టెన్ కోహ్లీ..
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ కోహ్లీకి రికార్డులు సృష్టించడం అంత పెద్ద విషయమే కాదు. బ్యాట్స్ మెన్ గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ, తాజాగా మరో కొత్త రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై విజయం సొంతం చేసుకున్న టెస్ట్ సిరీస్ లో భాగం కాలేకపోయిన కోహ్లీ, తాజాగా ఇంగ్లండ్ తో...
Cricket
కోహ్లీ కంటే రహానేనే బెటర్ అన్న వ్యాఖ్యలపై కపిల్ దేవ్ స్పందన..
ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలుచుకుని అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న భారత క్రికెట్ జట్టు గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ విషయంలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ కి సారథ్యం వహించిన రహానేని టెస్టులకి కెప్టెన్ ని చేయాలని చాలా మంది అంటున్నారు. టెస్టులకి రహానేని,...
Cricket
కెప్టెన్ గా రహానే కరెక్ట్.. ఆస్ట్రేలియా విజయం తర్వాత వినిపిస్తున్న డిమాండ్.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గి అద్భుతమైన విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత క్రికెట్ జట్టు గురించి అన్ని వైపుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. నాలుగు టెస్టుల సిరీస్ లో గెలిచిన భారత్ మర్చిపోలేని అనుభూతులని తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ కోహ్లీ లేకపోయినా భారత యువ ఆటగాళ్ళు చూపిన సత్తా అందరికీ...
Cricket
ఈ దశాబ్దికి మెన్స్ వన్డే జట్టును ప్రకటించిన ఐసీసీ.. కెప్టెన్‌గా ధోనీ..!
ఈ దశాబ్దానికి గాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మెన్స్ వన్డే టీంను ప్రకటించింది. ప్రపంచంలోని పలు ఇతర క్రికెట్ ఆడే దేశాలకు చెందిన ప్లేయర్లతోపాటు మొత్తం 11 మందితో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. కాగా ఈ జట్టుకు ఎంఎస్ ధోనీని ఐసీసీ కెప్టెన్‌గా ప్రకటించింది. ధోనీ నేతృత్వంలో భారత్ 2011 వరల్డ్...
Latest News
ఏపీలో జోరుగా డబ్బు పంపిణీ.. ఎస్ఈసీ కీలక సమావేశం !
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ పై రాష్ట్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై పలు ఫిర్యాదులు...