RCB న్యూ కెప్టెన్ రజత్ పాటిదార్

-

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో తమ కొత్త కెప్టెన్ ప్రకటించింది ఆర్సిబి. వచ్చే సీజన్ లో రజత్‌ పాటిదార్‌… కెప్టెన్‌ గా కొనసాగనున్నట్లు ప్రకటన చేసింది ఆర్సిబి.

Rajat Patidar named RCB captain ahead of IPL 2025

రజత్ పాటిదార్ నాయకత్వంలోనే ఆర్సీబీ ఆడనున్నట్లు తెలిపింది. ఈ సారి కప్‌ కచ్చితంగా కొడతామని తెలిపింది ఆర్సీబీ. ఐపీఎల్ ఫ్రాంచైజీ RCB జట్టు యాజమాన్యం కొత్త కెప్టెన్‌ను ప్రకటించడమే కాకుండా… రజత్ పాటిదార్‌ కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. ఇందులో కెప్టెన్‌గా రజత్ పాటిదార్ బ్లూ బ్లేజర్, రెడ్ క్యాప్‌ని పొందాడు. ఈ సందర్భంగా ఆండీ ఫ్లవర్, మో బోబాట్, మీనన్ పాటిదార్‌తో పాటు వేదికపై ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version