1000వ వన్డేలో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇండియా.. జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ టీమిండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. అయితే… ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసిందే. ఇందులో టాస్‌ నెగ్గిన టీమిండియా… మొదట బౌలింగ్‌ చేయాలని నిర్నయం తీసుకుంది. దీంతో వెస్టిండీస్‌ మొదట బ్యాటింగ్‌ చేయనుంది. ఈ మ్యాచ్‌ టీమిండియాకు 1000వ వన్డే కానుంది.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): బ్రాండన్ కింగ్, షాయ్ హోప్, షమర్ బ్రూక్స్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్(w), కీరన్ పొలార్డ్(c), జాసన్ హోల్డర్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, అకేల్ హోసేన్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Exit mobile version