దుమ్ములేపిన కోహ్లీ, కృనాల్… బెంగళూరు మరో విజయం

-

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయం నమోదు చేసుకుంది. IPL 2025 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి..162 పరుగులు చేసింది.

Royal Challengers Bengaluru won by 6 wkts

అనంతరం బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 4 వికెట్లు కోల్పోయి..165 పరుగులు చేసింది. కృనాల్ పాండ్యా 73, విరాట్ కోహ్లీ 51 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు.

Read more RELATED
Recommended to you

Latest news