IPL 2024: ఐపీఎల్ నుంచి స్టార్ బౌలర్ ఔట్?

-

బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ బ్యాటర్లను బెంబేలెత్తించిన LSG బౌలర్ మయాంక్ యాదవ్ మిగతా మ్యాచులకు దూరం కానున్నట్లు సమాచారం. పొత్తికడుపులో నొప్పితో ఇటీవల కొన్ని మ్యాచ్ లకు దూరమైన ఈ యంగ్ బౌలర్ నిన్న MIతో మ్యాచ్ లో రీఎంట్రీ ఇచ్చారు.

కానీ 3.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి అర్ధాంతరంగా మైదానాన్ని వీడారు. గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఐపీఎల్ లో 155.8 కిలోమీటర్ల వేగంతో యాదవ్ అత్యంత వేగమైన బంతిని విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news