ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారికి సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల ఆభరణాల విరాళం ఇచ్చారు. తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు.

దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి అందజేశారు. కాగా ఐపీఎల్ 2025 షెడ్యూల్ పై కీలక ప్రకటన వచ్చింది. ఐపీఎల్ 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభం కానుంది. మిగిలిన మ్యాచులకు 6 వేదికలను ఖరారు చేసింది ఐపీఎల్. అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు స్టేడియాల్లో మిగిలిన మ్యాచులు నిర్వహించేలా ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఖరారు చేశారు. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్స్ ఉంటుంది.
శ్రీవారికి సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల ఆభరణాల
విరాళంతిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, లక్నో సూపర్ జెయింట్స్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బహూకరించారు. దాదాపు 5 కేజీల బంగారంతో చేయించిన కటి హస్తం, వరద హస్తాలను
టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి… pic.twitter.com/nSMGZ27vLN— ChotaNews App (@ChotaNewsApp) May 16, 2025