HariHaraVeeraMallu on June 12, 2025: పవన్ కళ్యాణ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీర మల్లు సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈనెల 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది. ఈమెకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఈ పోస్టర్లో పవన్ కత్తి పట్టుకుని సీరియస్ గా చూస్తున్న మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ధర్మ కోసం యుద్ధం మొదలైంది అంటూ పోస్టర్ పై చిత్ర యూనిట్ క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులలో కొత్త ఉత్సాహం నెలకొంది.