టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్..!

-

సౌత్ ఆఫ్రికాతో 4 టీ20ల సిరీస్ లో తలపడుతున్న భారత జట్టు.. మొదటి మ్యాచ్ లో విజయం సాధించి శుభారంభం బాగానే చేసినా.. ఉత్కంఠగా సాగిన రెండో మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేస్తిలో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో సిరీస్ 1-1 తో సమానం కాగా.. కీలకమైన మూడో మ్యాచ్ లో హోమ్ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేయనుంది భారత జట్టు.

ఇక ఈ మ్యాచ్ కోసం భారత జాతు ఒక మార్పు చేసింది. పేసర్ ఆవేశ్ ఖాన్ స్థానంలో ఆల్ ఔండెర్ రమణ్ దీప్ సింగ్ భారత్ కోసం తన మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. ఇక ఈ మ్యాచ్ ఆడే భారత తుది జట్టును చూస్తే.. సంజు శాంసన్(wk), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రమణ్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version