IND VS SA : ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య నేడు రెండో టీ20..మళ్లీ వర్షం పక్కా !

-

South Africa vs India, 2nd T20I : ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య నేటి రెండో టీ20 మ్యాచ్‌ సెయింట్ జార్జ్ పార్క్, గ్కెబెర్హా వేదికగా జరుగనుంది. ఎప్పటి లాగే సాయంత్రం 7.30 గంటలకు ప్రాంతంలో ప్రారంభం కానుంది.

South Africa vs India, 2nd T20I
South Africa vs India, 2nd T20I

జట్ల వివరాలు ఇవే

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రామ్ (సి), రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ బ్రీట్జ్కే, ఆండిల్ ఫెహ్లుక్వాయో, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, తబ్రైజ్ షమ్సీ, లిజాద్ విలియమ్స్

భారత్: యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (సి), రింకు సింగ్, జితేష్ శర్మ (వికె), రవీంద్ర జడేజా (విసి), రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

Read more RELATED
Recommended to you

Latest news