నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్..

-

South Africa Women vs New Zealand Women, Final: నేడు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరుగనుంది. ఈ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది న్యూజిలాండ్ జట్టు. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే.. ఈ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ హాట్‌ ఫేవరేట్‌ గా కనిపిస్తోంది.  అయితే.. మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గిన జట్టు.. బ్యాటింగ్‌ తీసుకునే ఛాన్స్‌ ఉంది.

South Africa Women vs New Zealand Women, Final

జట్ల వివరాలు

న్యూజిలాండ్ : 1 జార్జియా ప్లిమ్మర్, 2 సుజీ బేట్స్, 3 అమేలియా కెర్, 4 సోఫీ డివైన్ (కెప్టెన్), 5 బ్రూక్ హాలిడే, 6 మాడీ గ్రీన్, 7 ఇసాబెల్లా గాజ్ (వారం), 8 రోజ్మేరీ మెయిర్, 9 లీ టహు, 10 ఈడెన్ కార్సన్, 11 ఫ్రాన్ జోనాస్

దక్షిణాఫ్రికా : 1 లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), 2 తజ్మిన్ బ్రిట్స్, 3 అన్నెకే బాష్, 4 క్లో ట్రయాన్, 5 మారిజానే కాప్, 6 సునే లూస్, 6 అన్నరీ డెర్క్‌సెన్, 8 నాడిన్ డి క్లెర్క్, 9 సినావో జాఫ్తా (WK), 10 నోంకులులేకో మ్లాబా, 11 అయబొంగా ఖాకా

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version