Ipl 2025: ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి SRH ఎలిమినేట్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో వర్షం… హైదరాబాద్ జట్టుకు విలన్ గా మారింది. వర్షం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ రద్దయింది. దీంతో రెండు జట్లకు కూడా చెరో పాయింట్ రావడం జరిగింది.

SRH bow out of IPL 2025 – officially out of playoffs contention

 

ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 వికెట్లు నష్టపోయి 133 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని సులభంగా హైదరాబాద్ జట్టు చేదిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభం కాకముందే… వర్షం మొదలైంది. అయినా కూడా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేశారు. దీంతో టోర్నమెంట్ నుంచి హైదరాబాద్ ఎలిమినేట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news