IPL 2024: ఫైనల్స్‌కి దూసుకెళ్లిన SRH

-

  • ఫైనల్స్‌కి దూసుకెళ్లిన SRH
  • క్వాలిఫైయర్ – 1లో ఓడిపోయిన.. క్వాలిఫైయర్ – 2లో గెలిచి ఫైనల్స్‌కి వెళ్ళిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు
  • ఫైనల్స్‌లో KKRతో తలపడనున్న SRH

 

ఐపీఎల్ 2024 టోర్నమెంటులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్ కి చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఏకంగా 36 పరుగుల పేర్లతో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు… నేరుగా ఫైనల్ కు వెళ్ళింది. దీంతో ఆదివారం రోజున కేకేఆర్ జట్టుతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది సన్రైజర్స్ హైదరాబాద్.

ఇక ఇవాళ జరిగిన మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్ లలో 175 పరుగులు చేసింది. క్లాసన్, త్రిపాటి రాణించడంతో ఆమాత్రం స్కోర్ చేయగలిగింది హైదరాబాద్. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్ లో 7 వికెట్ నష్టపోయి 139 పరుగులు మాత్రమే చేసింది. ఈ తరుణంలో 36 పరుగుల తేడాతో హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది రాజస్థాన్. దీంతో… రాజస్థాన్ రాయల్స్ ఇంటి దారి పట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news