IPL 2024: టాస్‌ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న హైదరాబాద్..క్లాసెన్ సెంచరీ పక్కానా ?

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో మొదటిది హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే.. ఇందులో టాస్‌ నెగ్గిన హైదరాబాద్..మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Sunrisers Hyderabad opt to bat

జట్ల వివరాలు ఇవే

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్(c), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్(w), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్

Read more RELATED
Recommended to you

Latest news